Surprise Me!

Rythu Bharosa: యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా ఎప్పుడంటే..! | Oneindia Telugu

2025-11-23 37 Dailymotion

Rythu Bharosa. Telangana farmers are waiting for farmer assurance. They are waiting for the assurance funds as the Yasangi season has started. However, the government is not giving any update. Farmers are expressing anger over this. They are alleging that farmer loans have not been waived. There is a possibility that farmer assurance will come soon in the wake of local body elections.
తెలంగాణ రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో భరోసా నిధులు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణ మాఫీ చేయలేదని ఆరోపిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది.
#rythubharosa
#cmrevanthreddy
#farmers

Also Read

మహిళలకు శుభవార్త.. రైస్ మిల్లులు, గోడౌన్ లు నడిపేది మీరే! :: https://telugu.oneindia.com/news/telangana/dwcra-women-to-run-rice-mills-and-godowns-revanth-govt-support-to-shg-women-461539.html?ref=DMDesc

విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణాలో తొలిసైనిక్ స్కూల్ ఏర్పాటు, ఆ ప్రాంతంలో పండుగ! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-for-telangana-students-celebration-in-kodangal-with-the-establishment-of-the-first-saini-461507.html?ref=DMDesc

రేవంత్ అనుకుంటే కేటీఆర్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు.. కానీ క్షమించేస్తున్నాడు! :: https://telugu.oneindia.com/news/telangana/if-revanth-wanted-he-could-have-arrested-ktr-right-now-but-he-is-forgiving-461457.html?ref=DMDesc

Buy Now on CodeCanyon